Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
పొలం గట్టున...

పొలం గట్టున ఉన్న చెట్టుకు ఊయల ఊగుతున్నాడు కూర్చోని కాదు మెడకు కట్టుకొని వేలాడుతూ., కాసింత నీడలో నిదురపోతున్నాడు అలసట చెంది కాదు విరక్తి చెంది శాశ్వతంగా నిదురపోతున్నాడు., నేడు రైతన్నపై చూసే చిన్న చూపే రేపటి అన్నమో రామచంద్ర అని అలమటించే రోజులకు నాంది..

By Rakesh Kumar Reddy Gudisa
 248


More telugu quote from Rakesh Kumar Reddy Gudisa
1 Likes   0 Comments