SATYA PAVAN GANDHAM
Literary General
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

745
Posts
53
Followers
2
Following

A writer, An artist An organ donor, A social server, and mostly loves the profession what I have

Share with friends
Earned badges
See all

కృష్ణుడిని రాధ అడిగిందట ... " కృష్ణా ..! మన మధ్య ఏర్పడిన ఈ దూరం... ప్రేమ అనే బంధానికి భారం అవుతుందేమో ? " అని అప్పుడు కృష్ణుడు రాధతో ఇలా అన్నాడట.. రాధా..! " దూరంగా ఉన్నాడని సూర్యడు వెలుతురు పంచడం ఆపేశాడా ? దూరంగా ఉన్నానని చందమామ వెన్నెల కురిపించడం ఆపేసిందా ? బంధంలో ఏర్పడిన దూరాన్ని కూడా భరించగలిగితే... ఇక భారం అనే భావానికి తావెక్కడుంది ! " అని - mr.satya's_writings ✍️✍️✍️

" కళలు కలలుగా మిగిలిన వేళ , కథలు కన్నీటి వ్యధలై కురిసే ! " - mr.satya's_writings ✍️✍️✍️

" అప్పు లేదని ఆనంద పడాలో ... ! ఆదాయం లేదని బాధ పడాలో... ! అర్థం కాని జీవితం అతనిది !! " - mr.satya's_writings ✍️✍️✍️

" అతని అలోచనలన్నీ అయినవాళ్ల దగ్గరే ఆగిపోయాయి , అందుకే, అతని బ్రతుకు భవిష్యత్తుకు భారమైపోయింది ! " - mr.satya's_writings ✍️✍️✍️

అతనితో ఆమె అందట ... " నువ్వు నన్ను ఏడడుగులు నడిపిస్తానంటే ... నీకోసం నేను ఒక్క అడుగు మా ఇంటి గడప దాటలేనా ? " అని అప్పుడు ఆమెతో అతను ఇలా అన్నాడట ... " నా కోసం నువ్వు ఒక్క అడుగు మీ ఇంటి గడప దాటితే, మన వల్ల మీ కుటుంబం ఈ సమాజానికి కొన్ని వేల మైళ్ళు దూరమవుతుంది" అని కలిసున్న ప్రేమలే కాదు, కలిసిరాని ప్రేమ కథలు కూడా గొప్పవే ! - mr.satya's_writings ✍️✍️✍️

అతను రాసిన పుస్తకంలో... " మొదటి పేజీలో ... ఆమె పరిచయం ! మధ్య పేజీలో ... ఆమె ప్రేమ ! చివరి పేజీలో ... ఆమె జ్ఞాపకాలు !" ఆ పుస్తకానికి అతను పెట్టుకున్న పేరు ... "నీతో ప్రయాణం ...! నాకో జ్ఞాపకం ...!!" - mr.satya's_writings ✍️✍️✍️

రాముడు అన్నాడట... "హనుమ ..! ఏ స్వార్థం లేకుండా నీ శక్తి సామర్థ్యాలన్నింటిని ఉపయోగించి నాకింత సహాయ సహకారాలందించావే... ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనయ్యా ? " అని అప్పుడు హనుమ బదులిచ్చాడట... " ప్రభూ ..! నిరంతర మీ నామస్మరనతోనే నా ఈ శక్తి సామర్ధ్యాలన్నీ ఏర్పడ్డాయి... వాటినే మీకు సేవగా మలిచాను... ఇక ఇందులో ఋణం తీర్చుకునేంత గొప్ప కార్యం నేనేం చేసానయ్యా ? " అని - mr.satya's_writings ✍️✍️✍️

Feed

Library

Write

Notification
Profile