Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
నీ పద్దతి...

నీ పద్దతి ఒక్కడికి నచ్చకపోతే అది వాడిలో లోపం అయ్యుండొచ్చు. కానీ ఎవ్వరికీ నచ్చకపోతే.... లోపం ఎవరిదీ...? ఆలోచించుకో... మార్చుకో... . . . మారవా...? కంటి నుండి కన్నీరు జారకుండా.. గుండెల్లో బాధ కలగకుండా.. బ్రతికి చూపించు.. . . . . అహంకారంతో అధికారం కోరుకోకు.

By sai manoj
 136


More telugu quote from sai manoj
0 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Abstract