😍📝 Writings Love2Write ThinkFeelLoveWrite. #WritingLover #NatureLover
Share with friendsకరోనా కలకలం తీరని అంతరాయం డాక్టర్ల సాహసం పోలిసుల సామర్ధ్యం రైతుల సావాసం మానవుల సహనం మీ అందరికి వందనం 👏 🌷విజయ🌷
అమ్మ ప్రేమ అంతులేని ప్రేమ; అమ్మ మనసు స్వచ్ఛమైన మనసు; అమ్మ పిలుపు తేనెల పలుకు; అమ్మ అనే బంధం ఆత్మీయ బంధం. #విజయ
మహిళ ఒక అద్భుత మహిమ; మహిళ లేనిదే ప్రపంచం లేదు; మహిళ లేని చోట ప్రపంచం అంతం; మానవుల్లో మహిళత్వం ఒక అద్భుతం; మహిళగా సాధించి మానవులకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం; మహిళ ప్రతిభా ఫలం, సిరి సంపదలకు మూలం; మ - ముందు చూపుతో హి -హింసను ఎదురించి ముందుకు సాగుతు ల - లాలించే హృదయం. # విజయ