Tharasi Dilleswar Rao
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

19
Posts
7
Followers
4
Following

చదువు అనే న సుధీర్గ ప్రయాణం ముగించా బోతున్న (P .hD in mathematics) కానీ సాహిత్యం అనే నిరంతరా చదువు వైపు ఆడుగులు వేస్తున్న .....

Share with friends
Earned badges
See all

ప్రేమ అర్ధం కాకుండానే కాలాన్ని వ్యర్థం చేసే ఒక వెసనం మీ దిల్

నేను ఎవరన్నది నువ్వు నిర్ణయించలేవు ని ఊహలలో నేను వేరు నా ఆలోచనలలో నేను వేరు నేను ఎం అవ్వాలన్నది నువ్వు శాసించలేవు నేను ఎటు వెళ్తున్నది నా ఆడుగులకి మాత్రమే తెలుసు మీ దిల్

ఆకారం పెద్దగా ఉన్నంత మాత్రాన లేని విలువ రాదు పరిమాణం తగ్గినంత మాత్రాన ఉన్న విలువ పోదు మీ దిల్

జీవితాన్ని వర్ణించాలని సంకల్పించిన ప్రతిసారి భగవంతుడు ఉన్నాడని నమ్మాలిసివస్తుంది మీ దిల్

శ్వాసించే ప్రతి జీవికి ఆశించే హక్కు ఊంటుంది చెలించే ప్రతి జీవికి చేరుకునే మార్గం ఊంటుంది పయత్నించే ప్రతి వ్యక్తికీ దాన్ని పొద్దే రోజు వస్తుంది మీ దిల్

కమ్మిన కారు మబ్బులు వెలుగుని చూసి ఎలా పారిపోతాయో అలానే ని జీవితంలోకి వచ్చిన కష్టాలు ని దైర్యన్ని చూసి చెదిరిపోతాయి మీ దిల్

విజయం సాదించాలి అనుకోవడం తప్పుకాదు ఎప్పుడు విజయమే కావాలి అనుకోవడం తప్పు మీ దిల్

గుంపులో ఒకడిగా ఊండటం సులభం కానీ ఒంటరి పోరాటానికి గుండె దైర్యం కావాలి మీ దిల్

బంధాల శంకేళ్లు తెంచలేక బాధ్యతల భారాన్ని మోయ్యాలేక మనసుకోరుకుంటున్న దాన్ని పొందలేక ఏవరికి చెప్పుకోలేక నిరంతరం నిరీక్షిస్తున్న ఆశతో ముందుకెళ్తున్న మీ దిల్


Feed

Library

Write

Notification
Profile